Skip to main content

TS EAMCET 2024 Counselling Important Dates : టీఎస్ ఈఏపీసెట్-2024 కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుద‌ల‌.. ముఖ్య‌మైన తేదీలు ఇవే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మా కోర్సుల్లో ప్రవేశాల (టీఎస్ ఈఏపీసెట్-2024) కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను తెలంగాణ ఉన్న‌త విద్యామండ‌లి మే 24వ తేదీన‌(శుక్ర‌వారం) విడుద‌ల చేసింది. మొత్తం మూడు విడతల్లో టీఎస్ ఈఏపీసెట్-2024 ప్రవేశాల ప్రక్రియ జరగనుంది.
TS EAPSET-2024 Counseling Phases  Three-phase Admission Process for Engineering, Agriculture, and Pharma Courses  ts eamcet 2024 counselling schedule released  Telangana Board of Higher Education Announcement

ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ లింబాద్రి, విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం ఆధ్వర్యంలో మే 24వ తేదీన‌(శుక్ర‌వారం) సమావేశమైన ప్రవేశాల కమిటీ ఈమేరకు నిర్ణయం తీసుకుంది.  

☛ BTech Best Branches & Colleges 2024 : ఇంజ‌నీరింగ్‌ కాలేజ్, బ్రాంచ్‌ ఎంపికలో తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు ఇవే.. న‌చ్చిన బ్రాంచ్, కాలేజ్ రాకుంటే ..?

కావాల్సిన ప‌త్రాల‌ను ముందే..
కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభానికి ముందే ఎస్‌ఎస్‌సీ, ఇంటర్ మార్కుల మెమోలు, టీసీ, ఇన్‌కమ్‌, క్యాస్ట్ సర్టిఫికెట్లు సిద్ధం చేసుకోవాలని సూచించింది. మరింత సమాచారం కోసం టీజీఈఏపీసెట్ వెబ్‌సైట్‌ని సందర్శించాలని తెలిపింది. 

☛ College Predictor -2024 :  AP EAPCET TS EAMCET

టీఎస్ ఈఏపీసెట్-2024 కౌన్సెలింగ్ షెడ్యూల్ ఇదే..

ts eamcet 2024 counselling dates released news telugu

☛ జూన్ 27వ తేదీ నుంచి ఇంజినీరింగ్‌ ప్రవేశాల ప్రక్రియ ప్రారంభం. 
☛ జూన్‌ 30వ తేదీ నుంచి మొదటి విడత వెబ్‌ ఆప్షన్లకు అవకాశం.
☛ జులై 12వ తేదీ మొదటి విడత  ఇంజినీరింగ్‌ సీట్ల కేటాయింపు.
☛ జులై 19వ తేదీ నుంచి ఇంజినీరింగ్ రెండో విడత కౌన్సెలింగ్.
☛ జులై 24వ తేదీ ఇంజినీరింగ్ రెండో విడత సీట్ల కేటాయింపు.
☛ జులై 30వ తేదీ నుంచి ఇంజినీరింగ్ తుది విడత కౌన్సెలింగ్.
☛ ఆగస్టు 5వ తేదీ తుది విడత ఇంజినీరింగ్ సీట్ల కేటాయింపు.
☛ ఇంటర్నల్ స్లైడింగ్ ఆన్‌లైన్‌లో కన్వీనర్ ద్వారా చేపట్టాలని నిర్ణయం.
☛ ఆగస్టు 12వ తేదీ నుంచి ఇంటర్నల్ స్లైడింగ్ ప్రక్రియ.
☛ ఆగస్టు 16వ తేదీ ఇంటర్నల్ స్లైడింగ్ సీట్ల కేటాయింపు.
☛ ఆగస్టు 17వ తేదీ స్పాట్ అడ్మిషన్లకు మార్గదర్శకాలు విడుదల.

➤ BTech Best Branches & Colleges 2024 : ఇంజ‌నీరింగ్‌ కాలేజ్, బ్రాంచ్‌ ఎంపికలో తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు ఇవే.. న‌చ్చిన బ్రాంచ్, కాలేజ్ రాకుంటే ..?

TS EAMCET Counselling 2024  Steps :

ts eamcet 2024 counselling steps

☛ Visit tseamcet.nic.in

☛ Click on the TS EAMCET Counselling 2024 registration link.

☛ Log in using your Registration No, TSEAMCET Hall Ticket No, Rank, Date of Birth, and other details.

☛ Fill out the TS EAMCET application form.

☛ Pay the application fee and submit the form.

☛ Best Branch In Engineering 2024 : ఇంజ‌నీరింగ్‌లో ఏ బ్రాంచ్ సెల‌క్ట్‌ చేసుకుంటే..కెరీర్ బెస్ట్‌గా ఉంటుందంటే..?

TS EAMCET 2023 Counselling Procedure :

The TS EAMCET counselling procedure is as follows :

  1. Registration

    The registration process will begin on June 27, 2024. Candidates can register online through the official website of TS EAMCET at tgeapcet.nic.in.

  2. Document verification

    After registration, candidates will have to undergo document verification. The document verification will be held at designated helpline centers across the state. The dates and timings for document verification will be announced by the TSCHE.

Check Top Engineering Colleges: AP | TS

TS EAMCET Counselling 2024: List of Documents Required

Here is the list of documents required for TS EAMCET Counselling 2023:

  • TS EAMCET 2023 Rank Card
  • TS EAMCET 2023 Hall Ticket
  • Aadhaar Card
  • Mark Sheets of all classes from class 6 onward to qualifying degree
  • Transfer Certificate (T.C) from school last attended
  • Intermediate or its equivalent Memo-cum-Pass Certificate
  • Income Certificate issued after 01.01.2023 (if applicable)
  • Caste Certificate issued by competent authority ( if applicable)
  • Residence certificate of either of parents in Telangana for a period of 10 years in case of Non-Local candidates.
  • Physically Challenged (PH) / Children of Armed Personnel (CAP) / NCC/Sports / Minority certificate if applicable.
  • Residence certificate in case where the candidate has no institutionalized education.
    1. Choice filling

      After document verification, candidates will have to fill their choices of courses in order of their preferences. The choice filling process will be held online. Candidates will be able to choose from a list of participating institutes and courses.

    2. Seat allotment

      The seat allotment will be done based on the candidates' rank in the TS EAMCET exam and their choices. The seat allotment will be announced online.

    3. Payment of fees

      Candidates who have been allotted a seat will have to pay the admission fee. The admission fee can be paid online or offline.

    4. Reporting to the institute

      Candidates who have paid the admission fee will have to report to the allotted institute. The reporting date and time will be announced by the institute.

Published date : 24 May 2024 08:42PM

Photo Stories