Skip to main content

TS EAMCET 2024 Counselling Dates : టీఎస్ ఈఏపీసెట్(ఎంసెట్)-2024 కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుద‌ల‌.. ఎప్పుడంటే..? సీట్ల‌ కేటాయింపు తేదీలు ఇవే..!

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన టీఎప్‌ ఎప్‌సెట్(EAMCET-2024) ఫలితాలు విడుదల చేసిన విష‌యం తెల్సిందే.
ts eamcet counselling 2024 schedule

అయితే ఇప్పుడు TS EAPCET-2024లో అర్హ‌త సాధించిన విదార్థులు కౌన్సెలింగ్ షెడ్యూల్ ఎప్పుడు విడుద‌ల చేస్తారు..? అని ఎదురుచూస్తున్నారు. అలాగే ఈ మేర‌కు Telangana State Council of Higher Education అధికారులు TS EAPCET-2024లో కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుద‌ల‌కు క‌స‌ర‌త్తు చేస్తున్నారు.

☛ College Predictor -2024 :  AP EAPCET TS EAMCET

మే నెల చివ‌రి వారంలో TS EAPCET-2024ల కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను విడుద‌ల చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. TS EAPCET-2024 షెడ్యూల్ విడుద‌ల చేసే రోజే.. కౌన్సెలింగ్ తేదీల‌తో పాటు..  వెబ్‌ ఆప్షన్ల తేదీలు,  సీట్ల కేటాయింపు తేదీ, ధ్రువపత్రాల పరిశీలన, సెల్ఫ్‌ రిపోర్టింగ్ తేదీల‌ను కూడా విడుద‌ల చేసే అవకాశం ఉంది.

TS EAMCET Counselling 2024  Steps :

ts eamcet 2024 counselling steps

☛ Visit tseamcet.nic.in

☛ Click on the TS EAMCET Counselling 2024 registration link.

☛ Log in using your Registration No, TSEAMCET Hall Ticket No, Rank, Date of Birth, and other details.

☛ Fill out the TS EAMCET application form.

☛ Pay the application fee and submit the form.

☛ Best Branch In Engineering 2024 : ఇంజ‌నీరింగ్‌లో ఏ బ్రాంచ్ సెల‌క్ట్‌ చేసుకుంటే..కెరీర్ బెస్ట్‌గా ఉంటుందంటే..?

TS EAMCET Counselling 2024కు కావాల్సిన‌ Documents ఇవే..

ts eamcet 2024 certificate verification and documents

☛ TS EAMCET 2024 Rank Card

☛ TS EAMCET Hall ticket 2024

☛ Aadhaar Card

☛ Mark Sheets from class 6 to the qualifying degree

☛  Income Certificate issued after 01.01.2024 (if applicable)

☛ Caste Certificate issued by competent authority (if applicable)

☛ Residence certificate of either parent in Telangana for 10 years (for Non-Local candidates)

☛ PH / CAP / NCC / Sports / Minority certificate if applicable

☛ Residence certificate if the candidate has no institutionalized education

☛ Transfer Certificate (T.C) from the last attended school

☛ Intermediate or equivalent Memo-cum-Pass Certificate

☛ BTech Best Branches & Colleges 2024 : ఇంజ‌నీరింగ్‌ కాలేజ్, బ్రాంచ్‌ ఎంపికలో తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు ఇవే.. న‌చ్చిన బ్రాంచ్, కాలేజ్ రాకుంటే ..?

Published date : 21 May 2024 06:00PM

Photo Stories