Skip to main content

టీఎస్ ఎంసెట్ కీ విడుదల

సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ ప్రాథమిక ‘కీ’ని తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ విడుదల చేసింది.
ఈ మేరకు జేఎన్‌టీయూ పీఆర్‌వో ఉషా ఈనెల 13న ఓ ప్రకటన విడుదల చేశారు. ‘కీ’పై అభ్యంతరాలను ఆన్‌లైన్ ద్వారా మాత్రమే తెలియజేయాలని సూచించారు. ఇతరత్రా విధానాల్లో తెలిపే అభ్యంతరాలను పరిశీలించరు. ఈ ‘కీ’పై మూడు రోజుల పాటు అభ్యంతరాలను స్వీకరించనున్నారు.
Published date : 15 May 2017 04:08PM

Photo Stories