Skip to main content

టీఎస్‌ ఎంసెట్‌– 2021 దరఖాస్తు గడువు జూన్‌ 24 వరకు పొడిగింపు

సాక్షి, హైదరాబాద్‌: టీఎస్‌ ఎంసెట్‌–21 ఆన్‌లైన్‌ దరఖాస్తు గడువును జూన్‌ 24వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు సెట్‌ కనీ్వనర్‌ ఎ.గోవర్ధన్‌ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు.
అభ్యర్థుల సౌకర్యార్థం ఈ గడువు తేదీని పొడిగించినట్లు పేర్కొన్నారు. ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ఈ నెల 24 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చని వివరించారు.

తెలంగాణ ఎంసెట్‌– 2021 స్టడీ మెటీరియల్, బిట్‌బ్యాంక్స్, ప్రిపరేషన్‌ టిప్స్, ఆన్‌లైన్‌ ప్రాక్టీస్‌ టెస్ట్స్, ప్రీవియస్‌ పేపర్స్, మాక్‌ టెస్ట్స్‌... ఇతర తాజా అప్‌డేట్స్‌ కోసం క్లిక్‌ చేయండి.
Published date : 18 Jun 2021 01:57PM

Photo Stories