టీఎస్ ఎంసెట్- 2020 దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం!
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ దరఖాస్తుల స్వీకరణ ఫిబ్రవరి 21 (శుక్రవారం)నప్రారంభమైంది. మొదటి రోజు సాయంత్రం 5 గంటల వరకు 76 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు.
ఎంసెట్- 2020మోడల్‌టెస్ట్స్, ప్రీవియస్ పేపర్స్, గెడైన్స్, ప్రిపరేషన్ టిప్స్, ఇతర అప్‌డేట్స్..వంటి పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
అందులో ఇంజనీరింగ్ ఎంసెట్ కోసం 44 మంది, అగ్రికల్చర్ ఎంసెట్ కోసం 32 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నట్లు ఎంసెట్ అధికారులు వెల్లడించారు.
అందులో ఇంజనీరింగ్ ఎంసెట్ కోసం 44 మంది, అగ్రికల్చర్ ఎంసెట్ కోసం 32 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నట్లు ఎంసెట్ అధికారులు వెల్లడించారు.
Published date : 22 Feb 2020 12:59PM