తెలంగాణలో యథావిధిగా ఎంసెట్
Sakshi Education
వచ్చే విద్యా సంవత్సరంలో (2017-18) ఇంజనీరింగ్‌లో ప్రవేశాల కోసం ఎంసెట్ పరీక్ష యథావిధిగా ఉంటుందని తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి పేర్కొన్నారు.
ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరితో చర్చించి పరీక్షపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని, సెట్స్ తేదీలు ఖరారు చేస్తామని పేర్కొన్నారు.
Published date : 06 Jan 2017 01:34PM