తెలంగాణలో జూలై 22న ఎంసెట్ సీట్ల కేటాయింపు
Sakshi Education
ఎంసెట్ చివరి దశ ప్రవేశాల కౌన్సెలింగ్‌లో భాగంగా జూలై20 వరకు 37,490 మంది విద్యార్థులు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకున్నారు.
వారికి జూలై22న రాత్రి 8 గంటలకు సీట్లను కేటాయించనున్నారు. మొదటి దశతోపాటు చివరి దశలో మొత్తంగా 65,747 మంది సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరయ్యారు.
Published date : 21 Jul 2017 01:53PM