Skip to main content

తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఎంసెట్ ఫలితాలను ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరిమే 19న సచివాలయంలోని డీ బ్లాక్ కాన్ఫరెన్స్ హాల్‌లో మధ్యహ్నం ఒంటి గంటకు విడుదల చేశారు.
ఫలితాలతో పాటు ఇంటర్ మార్కులకు వెయిటేజీ కలిపి ర్యాంకులను ప్రకటించారు. మే 2వ తేదీ నుంచి 7వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో ఈ పరీక్షలు జరిగాయి. అగ్రికల్చర్ ఎంసెట్‌కు తెలంగాణ నుంచి 58,744, ఏపీ నుంచి 8,113 మంది హాజరయ్యారు. ఇంజనీరింగ్ ఎంసెట్‌కు తెలంగాణ నుంచి 1,19,270 ఏపీ నుంచి 17,041 మంది హాజరయ్యారు. ఎంసెట్ ఇంజనీరింగ్‌లో 78. 24 శాతం, అగ్రికల్చర్ ఎంసెట్‌లో 90.72 శాతం, ఫార్మాలో 90.72 శాతం ఉత్తీర్ణత నమోదైంది.

ఇంజనీరింగ్ ఫలితాల కోసం క్లిక్ చేయండి

అగ్రికల్చర్ అండ్ మెడికల్ ఫలితాల కోసం క్లిక్ చేయండి
Published date : 19 May 2018 05:53PM

Photo Stories