తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు ఈనెల 22 మధ్యాహ్నం 12 గంటలకు హైదరాబాద్‌లోని జేఎన్‌టీయూ ఆడిటోరియంలో ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి విడుదల చేశారు.
విద్యార్థుల మార్కులతోపాటు ర్యాంకులను కూడా ప్రకటించారు. ఫలితాల్ని sakshieducation.com, sakshi.com, eamcet.tsche.ac.in వెబ్‌సైట్‌లలో పొందవచ్చు.
Published date : 22 May 2017 05:46PM