Skip to main content

తెలంగాణ ఎంసెట్-2020 ప్రాథమిక కీ విడుదల

సాక్షి, హైదరాబాద్: ఎంసెట్-2020 ఇంజనీరింగ్ స్ట్రీమ్ పరీక్షల (8 సెషన్లు)కు సంబంధించిన ఎంసెట్ కీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు సెట్ కన్వీనర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ కీపై ఏవైనా అభ్యంతరాలుంటే అభ్యర్థులు ఈనెల 20వ తేదీలోగా ఆన్‌లైన్‌లో తెలపాలని సూచించింది. ఇతర పద్ధతుల్లో వచ్చే అభ్యంతరాలు స్వీకరించమని స్పష్టం చేశారు.

Check question papers and key here www.sakshieducation.com/EAM/EamcetStory.aspx?cid=9&sid=159&chid=0&tid=0&nid=67030
Published date : 19 Sep 2020 02:08PM

Photo Stories