Skip to main content

తెలంగాణ అగ్రికల్చర్‌ ఎంసెట్‌ – 2021 ‘కీ’ విడుదల

సాక్షి, హైదరాబాద్‌: వ్యవసాయ, మెడికల్‌ అనుబంధ కోర్సుల్లో ప్రవేశానికి ఈ నెల 9, 10 తేదీల్లో నిర్వహించిన ఎంసెట్‌ ‘కీ’ విడుదల చేసినట్లు ఎంసెట్‌ కన్వీనర్‌ గోవర్ధన్‌ శనివారం ఓ ప్రకటనలో వెల్లడించారు.
ఎంసెట్‌ వెబ్‌సైట్‌లో రెస్పాన్స్‌ షీట్స్, ప్రాథమిక ‘కీ’ని చూడవచ్చని పేర్కొన్నారు. ‘కీ’ ఏవైనా అభ్యంతరాలుంటే ఈ నెల 16 వరకు పంపొచ్చని ఆయన తెలిపారు.

చ‌ద‌వండి: జనాభా ప్రాతిపదికన అదనపు పోస్టులు మంజూరు చేయాలి

చ‌ద‌వండి: ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా పెరుగుతున్న కొత్త ప్రవేశాలు.. 1వ తరగతిలో అధికంగా ..

చ‌ద‌వండి: సెప్టెంబర్ 1 నుంచి తెలంగాణ బడులు ప్రారంభం!
Published date : 16 Aug 2021 03:28PM

Photo Stories