Skip to main content

సాక్షి ఎడ్యుకేషన్‌ ఆధ్వర్యంలో ‘ఎంసెట్‌’ మాక్‌ టెస్టులు...టాప్‌–10 ర్యాంకర్లకు గిఫ్ట్‌ వోచర్స్‌

➤ మార్కులతో పాటు ర్యాంక్‌ కార్డ్‌ కూడా విడుదల<br/> ➤ రిజిస్ట్రేషన్‌ చివరి తేదీ ఆగస్టు 11<br/> ➤ ఆఫర్‌ : ఒకే రిజిస్ట్రేషన్‌తో మూడు ఆన్‌లైన్‌ టెస్టులకు హాజరుకావచ్చు


సాక్షి, ఎడ్యుకేషన్: ఇంటర్ తర్వాత.. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ మంది విద్యార్థుల లక్ష్యం ‘ఇంజనీరింగ్’..! ఇందు కోసం ప్రతి ఏడాది లక్షలాది మంది విద్యార్థులు ‘ఎంసెట్’ పరీక్ష కోసం ప్రిపేరవుతుంటారు. కోవిడ్‌ కారణంగా వాయిదా పడిన ఈ ప్రవేశ పరీక్షను త్వరలోనే నిర్వహించనున్నారు. ఒక వైపు కరోనా ప్రభావం.. మరో వైపు భవిష్యత్‌కు దారి చూపే ప్రవేశ పరీక్ష! ఇలాంటి కష్ట సమయంలో తెలుగు విద్యార్థులకు అండగా నిలిచేందుకు సాక్షి ఎడ్యుకేషన్‌.కామ్‌ ముందుకు వచ్చింది. ఇంటి నుంచే ఆన్‌లైన్‌ మాక్‌ ఎంసెట్‌ పరీక్ష రాసి..తమ ప్రతిభను సమీక్షించుకొని..ప్రిపరేషన్‌ను మెరుగుపరచుకునేందుకు ఇదో చక్కని సదావకాశం. ఈ మాక్‌ టెస్టులను ప్రముఖ sakshieducation.com, Xplore సంస్థలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే రిజిస్ట్రేషన్‌చేసుకోండి. https://special.sakshi.com/online-classes/eapcet-registration లింక్‌ ద్వారా రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు. అభ్యర్థులు రిజిస్ట్రేషన్‌ చేసుకున్న తర్వాత...లాగిన్‌ ID, Password ను ఫోన్‌ నెంబర్, మెయిల్‌ ఐడీకి పంపిస్తారు. ఒకసారి రిజిస్ట్రేషన్‌ చేసుకున్న అభ్యర్థి మూడు ఆన్‌లైన్‌ టెస్టులకు హాజరుకావచ్చు. ఈ పరీక్షల ఫలితాలను ఆగస్టు 17వ తేదీన విడుదల చేస్తారు. అలాగే www.sakshieducation.com  లోమార్కులను తెలుసుకోవడంతో పాటు ర్యాంక్‌ కార్డ్‌ను పొందవచ్చు.

క్యూఆర్‌ కోడ్‌ స్కానర్‌:

Edu news


ముఖ్య సమాచారం :
పరీక్ష తేదీలు :
ఆగస్టు 12, 14, 16
రిజిస్ట్రేషన్‌ చివరి తేదీ : ఆగస్టు 11, 2021
ఆల్‌ ది బెస్ట్‌...!
Published date : 07 Aug 2021 03:11PM

Photo Stories