‘రేపు రాత్రి వరకు టీఎస్ ఎంసెట్ వెబ్‌సైట్ పనిచేయదు’
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ఆగస్టు 9 రాత్రి 9 గంటల వరకు ఎంసెట్ దరఖాస్తుల వెబ్ సైట్ సేవలు అందుబాటులో ఉండవని ఎంసెట్ కన్వీనర్ ప్రొ.గోవర్ధన్ ఓ ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు, తల్లిదండ్రులు గమనించి సహకరించాలని కోరారు.
Published date : 08 Aug 2020 02:11PM