Skip to main content

నేడు అగ్రికల్చర్ ఎంసెట్- 2020 ఫలితాలు

సాక్షి, హైదరాబాద్: అగ్రికల్చర్ ఎంసెట్ ఫలితాలు నేడు విడుదల చేస్తామని ఎం సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ గోవర్ధన్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.ఫలితాలను https://www.sakshieducation.com/ లో చూసుకోవచ్చని పేర్కొన్నా రు.
మొత్తం 78,978 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా గత నెల 28, 29 తేదీల్లో నిర్వహించిన పరీక్షలకు 63,856 మంది హాజరయ్యారని వివరించారు.
Published date : 24 Oct 2020 04:42PM

Photo Stories