Skip to main content

మే 5 లేదా 6 నుంచి తెలంగాణ ఎంసెట్

సాక్షి, హైదరాబాద్: 2020 మే 5 లేదా 6 నుంచి ఎంసెట్ నిర్వహించే అవకాశముంది. మే 3న నీట్ పరీక్ష ఉన్న నేపథ్యంలో ఆ తరువాత 2 రోజులకు ఎంసెట్ నిర్వహించాలని ఉన్నత విద్యామండలి భావిస్తోంది.
ఈ మేరకు ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూలు ఖరారుపై మండలి కసరత్తు చేస్తోంది.డిసెంబర్ నెలాఖరులో సెట్స్ తేదీలను ఖరారు చేయనుంది. 
Published date : 04 Dec 2019 02:10PM

Photo Stories