మే 2న ఎంసెట్, ఎడ్‌సెట్ ఫలితాలు
Sakshi Education
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని ఇంజనీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ఎంసెట్-2018 ఫలితాలు మే 2వ తేదీన విడుదల చేయనున్నారు.
ఈమేరకు మంత్రి గంటా శ్రీనివాసరావు కార్యాలయం ఏప్రిల్ 29న ఒక ప్రకటన విడుదల చేసింది. విజయవాడలోని ఒక ప్రయివేటు హోటల్లో ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు. అదేరోజు ఎడ్‌సెట్ ఫలితాలూ విడుదల కానున్నాయి. ఫలితాల కోసం www.sakshieducation.com వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.
Published date : 30 Apr 2018 03:00PM