Skip to main content

హైదరాబాద్‌లో 18 కేంద్రాల్లో ఏపీ ఎంసెట్

సాక్షి, హైదరాబాద్: ఆంధ్ర ప్రదేశ్ ఎంసెట్‌తో సహా వివిధ సెట్ల నిర్వహణకు హైదరాబాద్‌లో 18 కేంద్రాలు ఏర్పాటుచేయాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. కేంద్రీయ విద్యాలయాలను పరీక్ష కేంద్రాలుగా ఎంపిక చేసింది.
Published date : 11 Mar 2015 03:03PM

Photo Stories