ఏపీ ఎంసెట్‌కు హాల్‌టిక్కెట్లు సిద్ధం
Sakshi Education
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ హాల్‌టిక్కెట్లను ఎంసెట్ వెబ్‌సైట్లో ఏప్రిల్ 18న పొందుపరిచారు.
అభ్యర్థులు వీటిని డౌన్‌లోడ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఏపీ ఎంసెట్ పరీక్ష ఏప్రిల్ 22 నుంచి 25 వరకు నిర్వహించనున్నారు.
ఏపీ ఎంసెట్‌కు హాల్‌టిక్కెట్ కోసం క్లిక్ చేయండి
ఏపీ ఎంసెట్‌కు హాల్‌టిక్కెట్ కోసం క్లిక్ చేయండి
Published date : 19 Apr 2018 02:35PM