Skip to main content

ఏపీ ఎంసెట్ పాథమిక కీ విడుదల

ఏపీ ఎంసెట్ ప్రాథమిక ‘కీ’ని వెబ్‌సైట్లో పొందు పరిచామని కన్వీనర్ సాయిబాబు తెలిపారు. ఈ కీపై అభ్యంతరాలు ఉంటే మే 1వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు స్వీకరిస్తామని చెప్పారు.
వీటిని వెబ్‌సైట్లో నిర్దేశించిన ఫార్మాట్‌లోనే పంపించాలని సూచించారు. ఈనెల 24, 25, 26 తేదీల్లో జరిగిన ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షకు విద్యార్థుల జవాబు పత్రాన్ని వారి ఈమెయిల్ అడ్రస్‌కు పంపిస్తున్నామని, వెబ్‌సైట్‌లోనూ పొందుప రుస్తున్నామని చెప్పారు.

AP EAMCET Primary Key
24 Apr 2017 Forenoon key
24 Apr 2017 Afternoon key
25 Apr 2017 Forenoon key
25 Apr 2017 Afternoon key
26 Apr 2017 Forenoon key
26 Apr 2017 Afternoon key
Published date : 29 Apr 2017 11:49AM

Photo Stories