ఏపీ ఎంసెట్-2017 షెడ్యూల్ విడుదల
Sakshi Education
సాక్షి, అమరావతి: 2017-18 విద్యా సంవత్సరానికి సంబంధించి ఏపీ ఎంసెట్ పరీక్షల షెడ్యూల్‌ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి విడుదల చేసింది.
ఈ పరీక్షలను వచ్చే నెల 24 నుంచి 28వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఏపీసెట్స్-2017 కన్వీనర్స్, పరీక్ష నిర్వహించే ఏజెన్సీలతో ఈనెల 27న విద్యామండలి చైర్మన్ సమావేశమయ్యారు. పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై సమీక్షించారు.
Published date : 28 Mar 2017 01:57PM