ఎంసెట్-2 దరఖాస్తులకు 14న ఆఖరు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించనున్న ఎంసెట్-2 దరఖాస్తుల గడువు నేటితో (14వ తేదీ) ముగియనుంది.
విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను సబ్మిట్ చేయవచ్చని అధికారులు వెల్లడించారు. వచ్చే నెల 9న రాత పరీక్ష నిర్వహించేందుకు చర్యలు చేపట్టారు. ఇప్పటివరకు 54,644 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు.
Published date : 14 Jun 2016 01:28PM