Skip to main content

భద్రంగానే ఎంసెట్ ప్రవేశాల డేటా

సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ తదితర ఉమ్మడి ప్రవేశ పరీక్షలకు ప్రవేశాల కౌన్సెలింగ్‌ను నిర్వహించే క్యాంపు కార్యాలయంలో సెప్టెంబర్ 2న షార్ట్ సర్క్యూట్ అయినట్లు సాంకేతిక విద్యాశాఖ వర్గాలు వెల్లడించాయి.
ఈ ఘటన లో 7 కంప్యూటర్ మానిటర్లు, ఒక ఏసీ కాలిపోయినట్లు తెలిపాయి. ప్రవేశాల డేటాకు ఏ ఇబ్బందీ కలగలేదని, డేటా మొత్తం భద్రంగానే ఉందని అధికారులు వెల్లడించారు. దీనిపై పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
Published date : 04 Sep 2019 02:34PM

Photo Stories