Skip to main content

బ్రేకింగ్ న్యూస్‌: ఏపీ ఎంసెట్-2021 షెడ్యూల్‌ ప్రకటన..ప‌రీక్ష తేదీలు ఇవే..

అమరావతి: ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ జూన్ 19వ తేదీన‌(శనివారం) ఏపీ ఎంసెట్ షెడ్యూల్‌ను ప్రకటించారు.
ఆగస్టు 19 నుంచి 25 వరకు ఎంసెట్ నిర్వహించనున్నట్లు మంత్రి సురేష్‌ తెలిపారు. జూన్ 24న నోటిషికేషన్‌ విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. జూలై 25 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

ఎంసెట్ లో మంచి మార్కులు సాధించటం ఎలా? 

ఎంసెట్ మోడ‌ల్‌పేప‌ర్స్‌ కోసం క్లిక్ చేయండి 

ఎంసెట్ ప్రీవియ‌స్‌ పేప‌ర్స్ కోసం క్లిక్ చేయండి 

ఎంసెట్ ఆన్‌లైన్ టెస్టుల కోసం క్లిక్ చేయండి 

ఎంసెట్ బిట్‌బ్యాంక్ కోసం క్లిక్ చేయండి 

ఎంసెట్ గైడెన్స్ కోసం క్లిక్ చేయండి
Published date : 19 Jun 2021 01:03PM

Photo Stories