Skip to main content

మీ ఎంసెట్ ర్యాంక్‌కు ఏ కాలేజీలో సీటు వస్తుందో..తెలుసుకోవాల‌నుకుంటున్నారా..

సాక్షి, ఎడ్యుకేష‌న్‌: తెలుగు రాష్ట్రాల్లో ఇటీవ‌లే ఎంసెట్ ప‌రీక్ష పూరైంది. ప‌రీక్ష రాసిన విద్యార్థుల మ‌దిలో నా ర్యాంక్‌కు ఏ కాలేజీలో సీటు ఆందోళ‌న ఉంటుంది.
EMCET College Predictor

ఇలాంటి కష్ట సమయంలో ఎంసెట్‌ విద్యార్థులకు అండగా నిలిచేందుకు సాక్షి ఎడ్యుకేషన్‌.కామ్‌ ముందుకు వచ్చింది.ప్ర‌స్తుతం విద్యార్థుల‌కు ఉన్న‌ ఎన్నో సందేహాలను సాక్షి ఎడ్యుకేష‌న్‌.కామ్‌లో గ‌త ఏడాది ఏ ర్యాంక్‌కు ఏ కాలేజీ సీటు వ‌చ్చిందో తెలుసుకునే అవ‌కాశం క‌ల్పించింది. దాదాపు ఈ ఏడాది కూడా ఇంచుమించు ఇలాగే ఉండే అవ‌కాశం ఉంటుంది.ఇది మీకు కేవలం మీకు ఒక అవ‌గాహ‌ణ కోస‌మే..ఇదే మీకు ప్ర‌మాణికం కాదు. ప్ర‌భుత్వ నిర్ణ‌య‌మే అంతిమ నిర్ణ‌యం.

తెలంగాణ ఎంసెట్ ప్రిడిక్ట‌ర్ కోసం క్లిక్ చేయండి 

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ఎంసెట్ ప్రిడిక్ట‌ర్ కోసం క్లిక్ చేయండి

Published date : 03 Sep 2021 01:57PM

Photo Stories