Skip to main content

50 వేలు దాటిన టీఎస్ ఎంసెట్ దరఖాస్తులు

సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ అండ్ మెడిసిన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఎంసెట్) దరఖాస్తుల సంఖ్య 50 వేలు దాటింది.
టీఎస్ ఎంసెట్ ప్రాక్టీస్‌టెస్స్ట్, స్టడీ మెటీరియల్, ప్రీవియస్ పేపర్లు, గెడైన్స్, .... ఇతర అప్‌డేట్స్ కొరకు క్లిక్ చేయండి.

మార్చి 4 (బుధవారం) సాయంత్రానికి ఇంజనీరింగ్ విభాగంలో 34,482 దరఖాస్తులు, మెడిసిన్ విభాగంలో 20,277 దరఖాస్తులు కలిపి మొత్తం 55,119 దరఖాస్తులు వచ్చినట్టు టీఎస్ ఎంసెట్ కన్వీనర్-2020 కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. కాగా, ఈసారి ఎంసెట్ దరఖాస్తులు 2 లక్షలు దాటుతాయని అంచనా.
Published date : 05 Mar 2020 04:32PM

Photo Stories