24 నుంచి తెలంగాణ ఎంసెట్ హాల్‌టికెట్లు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్ పరీక్ష హాల్‌టికెట్లు ఆదివారం నుంచి ఆన్‌లైన్‌లో అందుబాటులోకి రానున్నాయి. అభ్యర్థులు ఎంసెట్ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని నిర్వాహకులు తెలిపారు.
Published date : 25 Apr 2016 02:23PM