ఓయూ దూరవిద్యలో ప్రవేశాలు
Sakshi Education
హైదరాబాద్: ఉస్మానియా వర్సిటీ దూరవిద్యలో ఈ విద్యా సంవత్సరానికి డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమాలో ప్రవేశాలకు ప్రకటన విడుదల చేశారు.
బీఏ, బీఏ (మ్యాథ్స్, స్టాటిస్టిక్స్), బీకాం (జనరల్), బీబీఏ, ఎంబీఏ, ఎంసీఏ, ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ మ్యాథ్స్, స్టాటిస్టిక్స్‌లతో పాటు ఐదు పీజీ డిప్లొమాలో ప్రవేశాలకు ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని డెరైక్టర్ ప్రొఫెసర్ వెంకటేశ్వర్లు తెలిపారు.
Published date : 23 Aug 2016 02:21PM