Skip to main content

Tori Bowie: అనుమానాస్పద స్థితిలో స్ప్రింటర్‌ టోరీ మృతి

Tori Bowie

2016 ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకాలు గెలిచిన అమెరికా స్ప్రింటర్‌ టోరీ బౌవీ ఆకస్మికంగా మృతి చెందారు. ఆమె వయసు 32 ఏళ్లు. రియో ఒలింపిక్స్‌లో ఆమె మూడు పతకాలు గెలిచారు. 4×100 మీటర్ల రిలే ఈవెంట్‌లో గోల్డ్, 100 మీటర్ల రిలేలో సిల్వర్, 200 మీటర్ల రేస్‌లో ఆమె బ్రాంజ్‌ మెడల్‌ గెలుచుకున్నది.
 

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 12 May 2023 06:50PM

Photo Stories