Skip to main content

Thailand Open Title: భారత జోడీకి థాయ్‌ లాండ్‌ ఓపెన్‌ టైటిల్‌

మే 19న జరిగిన పురుషుల డబుల్స్‌ ఫైనల్లో ఈ జంట చైనా జంటపై విజయం సాధించింది..
Thailand Open title for Indian pair

సాక్షి ఎడ్యుకేష‌న్‌: భారత అగ్రశ్రేణి బ్యాడ్మింటన్‌ జోడీ సాత్విక్‌ సాయి రాజ్, చిరాగ్‌ శెట్టి అదరగొట్టారు. థాయ్‌ లాండ్‌ ఓపెన్‌ ప్రపంచ టూర్‌ సూపర్‌ 500 టోర్నీలో విజేతలుగా నిలిచారు. మే 19న జరిగిన పురుషుల డబుల్స్‌ ఫైనల్లో ఈ జంట.. 21–15, 21–15తో చెన్‌ యాంగ్‌–ల్యూయి (చైనా) జంటపై విజయం సాధించింది. వరుస గేమ్‌లలో ప్రత్యర్థిని చిత్తుచేసి­న భారత జోడీ పారిస్‌ ఒలింపిక్స్‌కు ముందు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకుంది. బీడబ్ల్యూఎఫ్‌ ప్రపంచ టూర్‌ టోర్నీల్లో సాత్విక్‌– చిరాగ్‌ జోడీకి ఇది తొమ్మిదో టైటిల్‌ కాగా.. 2024లో రెండోది.

French Open 2024: ఫ్రెంచ్‌ ఓపెన్‌ తొలి రౌండ్‌లోనే ఓడిపోయిన స్పెయిన్‌ దిగ్గజం!!

Published date : 28 May 2024 04:26PM

Photo Stories