Skip to main content

Carrom Championship: క్యారమ్‌ చాంపియన్‌షిప్‌లో తెలంగాణకు రెండు పతకాలు

జాతీయ సబ్‌ జూనియర్‌ క్యారమ్‌ చాంపియన్‌షిప్‌లో తెలంగాణకు రెండు పతకాలు లభించాయి.
 T.Sreeja from Telangana wins Bronze in National Carrom Championship   Telangana Carrom Champion V.IN Reddy with Silver Medal  Telangana Carrom Association General Secretary S. Madanraj Congratulating Winners

వారణాసిలో జరిగిన ఈ పోటీల్లో అండర్‌–14 బాలికల సింగిల్స్‌లో వి.ఐనీ రెడ్డి రజత పతకం, అండర్‌–12 బాలికల సింగిల్స్‌లో టి.శ్రీజ కాంస్య పతకం గెల్చుకున్నారు. విజేతలకు తెలంగాణ క్యారమ్‌ సంఘం జనరల్‌ సెక్రటరీ ఎస్‌.మదన్‌రాజ్‌ అభినందించారు. 

Mirabai Chanu: వరుసగా మూడోసారి ఒలింపిక్స్‌లో పోటీపడనున్న భారత స్టార్‌ వెయిట్‌ లిఫ్టర్‌

Published date : 05 Apr 2024 05:28PM

Photo Stories