Skip to main content

Indian Olympic Association: భారత ఒలింపిక్‌ సంఘం అధ్యక్షురాలిగా పీటీ ఉష

దిగ్గజ అథ్లెట్‌ పీటీ ఉష భారత ఒలింపిక్‌ సంఘం (ఐఓఏ) అధ్యక్షురాలిగా ఎన్నిక కానుంది.

58 ఏళ్ల ఉష న‌వంబ‌ర్ 27వ తేదీ అధ్యక్ష పదవికి నామినేషన్‌ దాఖలు చేసింది. ఈ పదవికి ఎవ‌రూ నామినేషన్‌ దాఖలు చేయకపోవడంతో పీటీ ఉష ఏకగ్రీవ ఎన్నిక ఖాయమైంది. అయితే ఐఓఏలోని మిగతా 12 పదవుల కోసం 24 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వచ్చే డిసెంబ‌ర్ 10న ఐఓఏ ఎన్నికలు జరుగుతాయి.

నంబర్‌వన్‌ బ్యాటర్‌గా సూర్యకుమార్‌ యాదవ్‌

Published date : 28 Nov 2022 06:45PM

Photo Stories