Skip to main content

ODI World Cup 2023 Team India Schedule 2023 : వన్డే వరల్డ్‌కప్‌-2023లో టీమిండియా ఆడే మ్యాచ్‌ల తేదీలు, వేదిక‌, జ‌ట్టు వివ‌రాలు ఇవే..

క్రికెట్‌ అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న వన్డే వరల్డ్‌కప్‌-2023 షెడ్యూల్‌ను ఐసీసీ ప్రకటించింది. భార‌త్ క్రికెట్‌ అభిమానులకు అక్టోబ‌ర్ 5 నుంచి క్రికెట్ పండ‌గ రానుంది.
team india world cup 2023 details in telugu
Team India World Cup 2023 Schedule

ఈ సారి భార‌త్‌లోనే వన్డే వరల్డ్‌కప్‌-2023 జ‌ర‌గ‌నుంది. భారత్‌లో జరిగే ఈ మెగా టోర్నీ అక్టోబర్‌ 5న మొదలై నవంబర్‌ 19న ముగుస్తుంది. టోర్నీ ఆరంభ, ఫైనల్‌ మ్యాచ్‌లకు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదిక కానుంది. టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ ఇంగ్లండ్‌.. రన్నరప్‌ న్యూజిలాండ్‌తో తలపడుతుంది. ఈ నేప‌థ్యంలో టీంఇండియా ఆడబోయే మ్యాచ్‌ల పూర్తి వివరాలు మీకోసం..

టీంఇండియా ఆడే మ్యాచ్‌ల పూర్తి వివరాలు ఇవే..

ICC World Cup 2023
తేదీ టీంఇండియాతో ఆడే దేశం వేదిక‌
అక్టోబర్ 8 ఇండియా Vs ఆస్ట్రేలియా చెన్నై
అక్టోబర్ 11 ఇండియా Vs ఆఫ్ఘనిస్తాన్‌ ఢిల్లీ
అక్టోబర్ 15 ఇండియా Vs పాకిస్తాన్‌ అహ్మదాబాద్‌
అక్టోబర్ 19 ఇండియా Vs బంగ్లాదేశ్‌ పూణే
అక్టోబర్ 22 ఇండియా Vs న్యూజిలాండ్‌ ధర్మశాల
అక్టోబర్ 29 ఇండియా Vs ఇంగ్లండ్‌ లక్నో
నవంబర్ 2 ఇండియా Vs క్వాలిఫయర్‌-2 ముంబై
నవంబర్ 5 ఇండియా Vs సౌతాఫ్రికా కోల్‌కతా
నవంబర్ 11 ఇండియా Vs క్వాలిఫయర్‌-1 బెంగళూరు

నాకౌట్‌ మ్యాచ్‌ల వివరాలు..
నవంబర్ 15:  సెమీఫైనల్-1 (ముంబై)
నవంబర్‌ 16: సెమీఫైనల్‌-2 (కోల్‌కతా)
నవంబర్‌ 19:  ఫైనల్‌ (అహ్మదాబాద్‌)

☛ World Cup Schedule 2023 : వరల్డ్‌కప్‌-2023 పూర్తి షెడ్యూల్ ఇదే.. ఏఏ మ్యాచ్‌ ఎప్పుడంటే..?

➤☛ Virat Kohli Records : ప్రపంచ క్రికెట్‌లో చ‌రిత్ర‌లో ఏకైక ఆటగాడిగా కోహ్లి.. సాధించిన అరుదైన రికార్డులు ఇవే..

 

☛ Virat Kohli Top Records : కోహ్లి కెరీర్‌లో ఐదు అత్యుత్తమ ఇన్నింగ్స్‌లు ఇవే.. ఎందుకంటే..?

➤☛ IPL 2023: 16 ఏళ్ల ఐపీఎల్‌ చరిత్రలో అరుదైన రికార్డు...

Published date : 27 Jun 2023 06:06PM

Photo Stories