Novak Djokovic: జొకోవిచ్ ఖాతాలో 89వ సింగిల్స్ టైటిల్
Sakshi Education
సెర్బియా టెన్నిస్ స్టార్, ప్రపంచ మాజీ నంబర్‌వన్ జొకోవిచ్ తన కెరీర్‌లో 89వ సింగిల్స్ టైటిల్ సాధించాడు.
Novak Djokovic wins 89th career title

టెల్ అవీవ్ ఓపెన్ టోర్నీలో జొకోవిచ్ విజేతగా నిలిచాడు. ఫైనల్లో జొకోవిచ్ 6–3, 6–4తో యూఎస్ ఓపెన్ మాజీ చాంపియన్ మారిన్ సిలిచ్ (క్రొయేషియా)పై గెలుపొందాడు.
Also read: Weekly Current Affairs (Awards) Bitbank: ఇంటర్నేషనల్ ట్రావెల్ అవార్డ్ 2023ని ఏ రాష్ట్రం గెలుచుకుంది?
చాంపియన్‌గా నిలిచిన జొకోవిచ్‌కు 1,44,415 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. కోటీ 17 లక్షలు)తోపాటు 250 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.
Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP
Published date : 06 Oct 2022 06:02PM