Tennis Singles Rankings: భారత నంబర్‌వన్‌గా కర్మన్ కౌర్
Sakshi Education
ఐదేళ్ల తర్వాత భారత మహిళల టెన్నిస్ సింగిల్స్‌లో నంబర్‌వన్‌గా కొత్త క్రీడాకారిణి వచ్చింది.
2017 నుంచి భారత టాప్ ర్యాంకర్‌గా కొనసాగుతున్న అంకితా రైనా సెప్టెంబర్ 19న విడుదల చేసిన సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానానికి పడిపోయింది. చెన్నై ఓపెన్ లో ప్రిక్వార్టర్ ఫైనల్ చేరిన కర్మన్ కౌర్ భారత కొత్త నంబర్‌వన్‌గా అవతరించింది.
Also read: Football Durand Cup: విజేతగా బెంగళూరు FC
కర్మన్ 37 స్థానాలు ఎగబాకి 322వ ర్యాంక్‌కు చేరగా...
చెన్నై ఓపెన్‌లో తొలి రౌండ్లోనే ఓడిన అంకిత నాలుగు స్థానాలు పడిపోయి 329వ ర్యాంక్‌లో నిలిచింది.
Also read: SIPB: రాష్ట్రంలో 36,380 మందికి ఉపాధి లభించేలా రూ.1,26,622.23 కోట్లు పెట్టుబడులు
Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP
Published date : 20 Sep 2022 06:27PM