Skip to main content

National Open Athletics Championship: జాతీయ ఓపెన్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో జ్యోతిక శ్రీకి స్వర్ణం

జాతీయ ఓపెన్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్‌ అమ్మాయి దండి జ్యోతిక శ్రీ స్వర్ణ పతకం సాధించింది.
Dandi Jyotika Sri's National Victory in 400m, National Open Athletics Championship, Gold Medal Glory for Dandi Jyotika, National Open Athletics Championship 400m Winner
National Open Athletics Championship

బెంగళూరులో ఆదివారం ముగిసిన ఈ మీట్‌లో జ్యోతిక శ్రీ మహిళల 400 మీటర్ల విభాగంలో చాంపియన్‌గా నిలిచింది. జ్యోతిక శ్రీ అందరికంటే వేగంగా 53.26 సెకన్లలో గమ్యానికి చేరి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. సిమర్జీత్‌ కౌర్‌  (పంజాబ్‌; 53.77 సెకన్లు) రజతం, కవిత (పీఎస్‌పీబీ; 54.15 సెకన్లు) కాంస్యం సాధించారు. 220 పాయింట్లతో రైల్వేస్‌ జట్టు ఓవరాల్‌ టీమ్‌ టైటిల్‌ను సొంతం చేసుకుంది.   

Most Valuable Player in Asian Games: ఆసియా క్రీడల్లో మోస్ట్‌ వాల్యుబుల్‌ ప్లేయర్‌గా జాంగ్, హైయాంగ్‌

Published date : 17 Oct 2023 11:59AM

Photo Stories