Skip to main content

Junior Weightlifting championships 2023: ఆసియా యూత్‌, జూనియర్‌ వెయిట్‌లిఫ్టింగ్‌ ఛాంపియన్‌షిప్‌

ఆసియా యూత్‌, జూనియర్‌ వెయిట్‌లిఫ్టింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో కపిల్‌ సోనోవాల్‌ కాంస్య పతకం సాధించాడు.
Kapil Sonowal
Kapil Sonowal

గురువారం యూత్‌ పురుషుల 102 కేజీల విభాగంలో స్నాచ్‌లో 125 కేజీలు.. క్లీన్‌ అండ్‌ జర్క్‌లో 151 కేజీలు ఎత్తిన కపిల్‌.. మొత్తం మీద 276 కేజీల మోసి మూడో స్థానంలో నిలిచాడు.

☛☛ Junior weightlifting championships 2023: జూనియర్‌ వెయిట్‌లిఫ్టింగ్‌ చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం

జూనియర్‌ మహిళల 81 కేజీల కేటగిరిలో అంజన శ్రీజిత్‌ కాంస్యం నెగ్గింది. స్నాచ్‌లో 82.. క్లీన్‌ అండ్‌ జర్క్‌లో 108 కేజీలు ఎత్తిన అంజన.. మొత్తం మీద 190 కేజీలతో కంచు పతకం  కైవసం చేసుకుంది.

☛☛ Junior Weightlifting championships 2023: ఆసియా యూత్‌, జూనియర్‌ వెయిట్‌లిఫ్టింగ్‌ ఛాంపియన్‌షిప్‌

Published date : 04 Aug 2023 04:08PM

Photo Stories