Skip to main content

Junior Weightlifting championships 2023: ఆసియా యూత్‌, జూనియర్‌ వెయిట్‌లిఫ్టింగ్‌ ఛాంపియన్‌షిప్‌

ఆసియా యూత్‌, జూనియర్‌ వెయిట్‌లిఫ్టింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు చెందిన‌ స‌నాపతి పల్లవి, వెంకట కృష్ణ రజతాలతో మెరిశారు.
Asian-Youth-Junior-Weightlifting-championships-2023
Asian Youth Junior Weightlifting championships 2023

మహిళల జూనియర్‌ 64 కేజీల విభాగంలో స్నాచ్‌లో 87 కేజీలు.. క్లీన్‌ అండ్‌ జర్క్‌లో 109 కేజీలు ఎత్తిన పల్లవి.. మొత్తం మీద 196 కేజీలతో రెండో స్థానంలో నిలిచి రజతం సాధించింది. యూత్‌ పురుషుల 73 కేజీల విభాగంలో వెంకట కృష్ణ (స్నాచ్‌ 120.. క్లీన్‌ అండ్‌ జర్క్‌ 151) మొత్తం మీద 271 కేజీలు ఎత్తి రెండ‌వ‌ స్థానంలో నిలిచి రజతం దక్కించుకున్నాడు. మరోవైపు యూత్‌ మహిళల 59 కేజీల విభాగంలో హారిక 176 కేజీలు లిఫ్ట్‌ చేసి మూడో స్థానంలో నిలిచి కాంస్యం సొంతం చేసుకుంది. 

junior weightlifting championships 2023: జూనియర్‌ వెయిట్‌లిఫ్టింగ్‌ చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం

Published date : 02 Aug 2023 06:42PM

Photo Stories