Pro Kabaddi League: జైపూర్ పింక్ పాంథర్స్‌కు ప్రొ కబడ్డీ టైటిల్
Sakshi Education
ఎనిమిదేళ్ల విరామం తర్వాత ప్రొ కబడ్డీ లీగ్‌లో జైపూర్ పింక్ పాంథర్స్ జట్టు విజేతగా నిలిచింది.
డిసెంబర్ 17న జరిగిన ఫైనల్లో జైపూర్ 33–29తో పుణేరి పల్టన్ జట్టును ఓడించింది. జైపూర్ జట్టు తరఫున సునీల్, అర్జున్, అజిత్ ఆరు పాయింట్ల చొప్పున స్కోరు చేశారు. పుణేరి జట్టు తరఫున ఆకాశ్, అభినేష్, నబీబక్ష్ నాలుగు పాయింట్లు చొప్పున సాధించారు. బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ యజమానిగా ఉన్న జైపూర్ 2014లో ప్రొ కబడ్డీ లీగ్ సీజన్–1లో టైటిల్ సాధించింది.
Vijay Hazare Trophy: సౌరాష్ట్రదే ‘విజయ్’ హజారే ట్రోఫీ
Published date : 19 Dec 2022 06:25PM