Skip to main content

Snooker World Cup: మహిళల స్నూకర్‌ ప్రపంచకప్‌ విజేత భారత్‌

మహిళల స్నూకర్‌ ప్రపంచకప్‌ టోర్నమెంట్‌లో భారత జట్టుకు టైటిల్‌ లభించింది.
Women’s Snooker World Cup

అమీ కమాని–అనుపమ రామచంద్రన్‌లతో కూడిన భారత ‘ఎ’ జట్టు విజేతగా నిలిచింది. ఫైనల్లో అమీ కమాని–అనుపమ జోడీ 56–26, 67–27, 41–61, 27–52, 68–11, 55–64, 78–39తో ఇంగ్లండ్‌ ‘ఎ’ జట్టుకు చెందిన రీని ఇవాన్స్‌–రెబెకా కెన్నా ద్వయంపై విజయం సాధించింది.

వీక్లీ కరెంట్ అఫైర్స్ (Persons) క్విజ్ (29 జనవరి - 04 ఫిబ్రవరి 2023)

Published date : 01 Mar 2023 04:29PM

Photo Stories