Skip to main content

Ashwin breaks Kumble's Record: విండీస్ గ‌డ్డ‌పై అశ్విన్‌ అరుదైన రికార్డు..

విండీస్‌ సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లు పడగొట్టిన భారత స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ అరుదైన ఘనత సాధించాడు.
Ravichandran-Ashwin
Ashwin breaks Kumble's Record

టెస్టుల్లో వెస్టిండీస్‌పై అత్యధిక వికెట్లు పడగొట్టిన రెండో భారత బౌలర్‌గా అశ్విన్‌ రికార్డులకెక్కాడు. అశ్విన్‌ ఇప్పటివరకు విండీస్‌పై 75 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో అనిల్‌ కుంబ్లే(74)ను అశ్విన్‌ అధిగమించాడు. ఈ అరుదైన ఫీట్‌ సాధించిన జాబితాలో కపిల్‌ దేవ్‌(89) ఉన్నారు 

☛☛ ODI WC 2023: వరల్డ్ కప్‌లో భారత్ ఆడ‌నున్న మ్యాచ్‌ల షెడ్యూల్ ఇదే...

Published date : 25 Jul 2023 05:17PM

Photo Stories