Skip to main content

Junior World Boxing Championships: ప్రపంచ జూనియర్‌ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో మూడు రజతాలు

ప్రపంచ జూనియర్‌ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌ భారత బాక్సర్లు హార్దిక్‌ (80 కేజీలు), అమిశా (54 కేజీలు), ప్రాచీ (80 ప్లస్‌ కేజీలు) రజత పతకాలు నెగ్గారు.
Amisha, Prachi, Hardik wins silver in Junior World Boxing Championship
Amisha, Prachi, Hardik wins silver in Junior World Boxing Championship

ఆర్మేనియాలో జరుగుతున్న ఈ పోటీల్లో ఫైనల్స్‌లో హార్దిక్‌ 2–3తో అశురోవ్‌ (రష్యా) చేతిలో, అమిశా 0–5తో అయాజాన్‌  (కజకిస్తాన్‌) చేతిలో, ప్రాచి 0–5తో షఖోబిద్దినొవా (ఉజ్బెకిస్తాన్‌) చేతిలో ఓడిపోయారు.

ITF Tournament: ఐటీఎఫ్‌ మహిళల డబుల్స్‌లో విజేత‌గా రష్మిక –వైదేహి ద్వయం

Published date : 05 Dec 2023 02:08PM

Photo Stories