Skip to main content

Afghanistan: వన్డే ప్రపంచకప్‌కు అఫ్గానిస్తాన్‌ అర్హత

వచ్చే ఏడాది భారత్‌ వేదికగా జరిగే వన్డే ప్రపంచకప్‌ క్రికెట్ టోర్నీకి అఫ్గానిస్తాన్‌ జట్టు అర్హత సాధించింది.

వరల్డ్‌కప్‌ సూపర్‌ లీగ్‌లో ప్రస్తుతం అఫ్గానిస్తాన్‌ 115 పాయింట్లతో ఏడో ర్యాంక్‌లో నిలిచి బెర్త్‌ను ఖరారు చేసుకుంది. హష్మతుల్లా షాహిది కెప్టెన్సీలోని అఫ్గానిస్తాన్‌ ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో ఉంది. పల్లెకెలలో రెండో వన్డే వర్షంతో రద్దు కావడంతో అఫ్గానిస్తాన్‌కు ఐదు పాయింట్లు లభించాయి. వచ్చే మార్చిలో సూపర్‌ లీగ్‌ ముగిశాక టాప్‌–8లో ఉన్న జట్లకు నేరుగా ప్రపంచకప్‌ బెర్త్‌లు లభిస్తాయి. 

➤  పాకిస్తాన్‌ను చిత్తుచిత్తుగా ఓడించిన‌ ఇంగ్లండ్‌.. విజేతకు ప్రైజ్‌మనీ ఎంతంటే?

Published date : 29 Nov 2022 12:55PM

Photo Stories