వీక్లీ కరెంట్ అఫైర్స్ (Sports) క్విజ్ (January 8th-14th 2024)
1.అంటార్కిటికా అన్వేషణలతో 'పోలార్ ప్రీత్' అని పేరు తెచ్చుకున్న బ్రిటిష్ సిక్కు ఆర్మీ అధికారి ఎవరు?
ఎ. హర్ప్రీత్ చాందీ
బి. ప్రేమలత అగర్వాల్
సి. అరుణిమా సిన్హా
డి. ఓల్గా కొరోలెవా
- View Answer
- Answer: ఎ
2. 2023 సంవత్సరానికి 'రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కార్'ను ప్రకటించిన మంత్రిత్వ శాఖ ఏది?
ఎ. యువజన వ్యవహారాలు & క్రీడల మంత్రిత్వ శాఖ
బి. ఆర్థిక మంత్రిత్వ శాఖ
సి. ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
డి. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
- View Answer
- Answer: ఎ
3. కింద పేర్కొన్న క్రికెటర్లలో ప్రతిష్టాత్మకమైన అర్జున అవార్డు- 2023ని ఎవరు అందుకున్నారు?
ఎ. విరాట్ కోహ్లీ
బి. మహమ్మద్ షమీ
సి. రోహిత్ శర్మ
డి. శిఖర్ ధావన్
- View Answer
- Answer: బి
4. అంతర్జాతీయ హాకీ ఫెడరేషన్ (FIH)తో 2023-2027 వరకు.. నాలుగేళ్ల పాటు మీడియా హక్కుల ఒప్పందంపై ఏ మీడియా సంస్థ సంతకం చేసింది?
ఎ. సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్
బి. స్టార్ ఇండియా
సి. ESPN
డి. వయాకామ్18
- View Answer
- Answer: డి
5. రాజస్థాన్ నుండి ఈ గౌరవాన్ని సాధించిన మొదటి మహిళగా దివ్యకృతి సింగ్.. ఏ క్రీడా విభాగానికి సంబంధించి అర్జున అవార్డును అందుకుంది?
ఎ. ఈక్వెస్ట్రియన్ స్పోర్ట్స్
బి. బ్యాడ్మింటన్
సి. అథ్లెటిక్స్
డి. షూటింగ్
- View Answer
- Answer: ఎ
6. 2024 జాగ్రెబ్ ఓపెన్లో, అమన్ సెహ్రావత్ ఏ క్రీడా విభాగంలో బంగారు పతకాన్ని సాధించాడు?
ఎ. రెజ్లింగ్
బి. టెన్నిస్
సి. స్విమ్మింగ్
డి. అథ్లెటిక్స్
- View Answer
- Answer: ఎ
7. T20 ఇంటర్నేషనల్లో 150 వికెట్లు తీసిన తొలి బౌలర్గా ఇటీవల చారిత్రాత్మక విజయం సాధించింది ఎవరు?
ఎ. ట్రెంట్ బౌల్ట్
బి. టిమ్ సౌథీ
సి. మిచెల్ స్టార్క్
డి. జస్ప్రీత్ బుమ్రా
- View Answer
- Answer: బి
8. 2024 పారిస్ ఒలింపిక్స్లో పాల్గొనేందుకు భారత్ తరపున రిథమ్ సాంగ్వాన్ ఏ క్రీడలో బెర్త్ ఖాయం చేసుకుంది?
ఎ. విలువిద్య
బి. స్విమ్మింగ్
సి. జిమ్నాస్టిక్స్
డి. షూటింగ్
- View Answer
- Answer: డి
Tags
- Current Affairs
- Daily Current Affairs
- Daily Current Affairs In Telugu
- Current Affairs Practice Test
- January 8th-14th 2024
- GK
- Current Affairs Quiz
- Cricket
- Latest Cricket news
- IPL Latest match
- Quiz of The Day
- Quiz
- Quiz Questions
- Quiz in Telugu
- sakshi current affairs
- Weekly Current Affairs Bitbank
- sports affairs
- Sports Affairs Practice Bits
- GK practice test
- Sports Current Affairs Practice Bits
- sports news
- Current Affairs Sports
- Sports
- latest current affairs in telugu
- Latest Current Affairs
- Latest GK
- Sports
- Current Affairs Sports
- sakshieducation weekly current affairs
- weekly current affairs