Skip to main content

South Asian sprinter: దక్షిణాసియా స్పింటర్‌గా అబెకూన్‌ రికార్డు

Abeykoon record as a South Asian sprinter
Abeykoon record as a South Asian sprinter

శ్రీలంక స్ప్రింటర్‌ యుపున్‌ అబెకూన్‌ చరిత్ర సృష్టించాడు. 100 మీటర్ల పరుగును 10 సెకన్లలోపు పూర్తి చేసిన మొదటి దక్షిణాసియా స్ప్రింటర్‌గా రికార్డు నెలకొల్పాడు. రెసిస్ప్రింట్‌ అంతర్జాతీయ టోర్నీలో 100 ఈ పరుగును అబెకూన్‌ 9.96 సెకన్లలో పూర్తిచేశాడు. జర్మనీలో అంతర్జాతీయ అథ్లెటిక్స్‌లో తను నమోదు చేసిన రికార్డు (10.06 సె)ను అబెకూన్‌ తిరగరాశాడు. అబెకూన్‌ రికార్డుతో 10 సెకన్ల లోపు స్ప్రింటర్‌ను కలిగిన 32వ దేశంగా శ్రీలంక ఘనత సాధించింది.

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 16 Jul 2022 07:25PM

Photo Stories