Skip to main content

Varuna: మనిషి ప్రయాణించే తొలి దేశీయ డ్రోన్‌ 'వరుణ'

Varuna, India's First Domestically Built Passenger Drone

డ్రోన్ల తయారీ, రవాణాలో నవ శకం మొదలైంది. ఇప్పటి వరకు సర్వేలు చేసేందుకు, విలువైన సమాచారాన్ని ఫొటోల రూపంలో నిక్షిప్తం చేసేందుకు, అత్యవసర వస్తువులను రవాణా చేసేందుకు డ్రోన్లు వాడేవారు. ఇకపై మనిషి ప్రయాణించే డ్రోన్‌ మన కళ్ల ముందు సాక్షాత్కరించనుంది. దేశీయంగా తయారైన డ్రోన్‌ 'వరుణ్‌' త్వరలో భారత నౌకాదళం అమ్ములపొదిలో చేరేందుకు రంగం సిద్ధమైంది. మనిషి ప్రయాణించే డ్రోన్ల తయారీలో ఆమెరికా సరసన భారత్‌ నిలిచింది. తొలిసారిగా దేశీయంగా తయారైన ఈ రకం డ్రోన్లు త్వరలో భారత నావికా దళంలో చేరనున్నాయి. ఈ డ్రోన్‌ కు వరుణ అని నామకరణం చేశారు.

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 14 Oct 2022 03:50PM

Photo Stories