Skip to main content

Rayyana Barnawi: సౌదీ అరేబియా తొలి మహిళా వ్యోమగామి

సౌదీ అరేబియాకు చెందిన మొట్టమొదటి మహిళా వ్యోమగామి ఈ సంవత్సరం అంతరిక్షంలోకి వెళ్లనున్నారు.
Saudi Arabia To Send Its First Female Astronaut Into Space

సౌదీ మహిళా వ్యోమగామి అయిన రేయానా బర్నావి ఈ సంవత్సరం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి తోటి సౌదీ వ్యోమగామి అలీ అల్‌–కర్నీతో కలిసి వెళ్లనున్నారు. ప్రైవేట్‌ అంతరిక్ష సంస్థ ఆక్సియోమ్‌ స్పేస్‌ మిషన్‌ లో భాగంగా బర్నావి, అల్‌–కర్నీ స్పేస్‌ఎక్స్‌ డ్రాగన్‌ అంతరిక్ష నౌకలో ఐఎస్‌ఎస్కు వెళ్లనున్నారు. 

                         >> Download Current Affairs PDFs Here

 

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 24 Feb 2023 06:20PM

Photo Stories