Skip to main content

Norovirus: కోవిడ్‌ ముప్పు తొలగిపోకముందే.. మరో కొత్త వైరస్‌

Norovirus

కోవిడ్‌ ముప్పు ఇంకా పూర్తిగా తొలగిపోకముందే కేరళ రాష్ట్రంలో మరో కొత్త వైరస్‌ వెలుగులోకి వచ్చింది. వయనాడ్‌ జిల్లాలో నోరో వైరస్‌ కేసులు నిర్ధారణయ్యాయి. ఈ వైరస్‌ సోకిన వారు వాంతులు, విరోచనాలతో బాధపడుతున్నారు. అత్యంత తీవ్రంగా వ్యాప్తి చెందే ఈ వైరస్‌పై అప్రమత్తంగా ఉండాలని నవంబర్‌ 12న కేరళ ప్రభుత్వం హెచ్చరించింది. అత్యంత అరుదుగా వచ్చే నోరోవైరస్‌ ఇన్‌ఫెక్షన్‌తో వయనాడ్‌ జిల్లాలోని వెటర్నరీ కాలేజీ విద్యార్థుల్లో కనిపించింది. మొత్తం 13 మందికి ఈ వైరస్‌ సోకింది.

చ‌ద‌వండి: రోదసిలోకి వెళ్లిన 600వ యాత్రికుడు ఎవరు?

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 13 Nov 2021 12:59PM

Photo Stories