iPhone users: యూజర్లకు యాపిల్ అలర్ట్
Sakshi Education
ఐఫోన్ యూజర్లకు యాపిల్ హెచ్చరికలు జారీ చేసింది. మెర్సినరీ స్పైవేర్ల (కిరాయికి తీసుకొన్న స్పైవేర్) ద్వారా లక్షిత యూజర్ల ఫోన్లు సైబర్‌దాడులకు గురికావొచ్చని అలర్ట్ చేసింది. ఈ మేరకు భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా 91 దేశాల్లోని పలువురు యూజర్లకు థ్రెట్ నోటిఫికేషన్లను పంపించింది. ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్ ఎస్‌ఓ గ్రూప్ తయారు చేసిన పెగాసస్‌లాంటి స్పైవేర్లను మెర్సినరీ స్పైవేర్లుగా పిలుస్తారు. అత్యాధునిక సాంకేతికతతో రూపొందించిన వీటితో ప్రముఖులైన లక్షిత వ్యక్తులను టార్గెట్‌గా చేసుకుంటారు.
చదవండి: April 18th Current Affairs Quiz: నేటి ముఖ్యమైన టాప్ బిట్స్ ఇవే!
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP
Published date : 19 Apr 2024 05:31PM
Tags
- iPhone
- iPhone users
- Apple
- Threat Notifications
- cyberattacks
- Apple Phone
- NSO Group
- State of the art technology
- Current Affairs
- Daily Current Affairs
- Daily Current Affairs In Telugu
- sakshi education current affairs
- international current affairs
- Science and Technology
- iPhone security
- Apple warning
- Digital threats
- Global security risk
- Cybersecurity notification
- sakshiducation updates