ప్రమాదకర రసాయనాల గుర్తింపునకు సెన్సార్
Sakshi Education
ఆహారంలో చేరిన ప్రమాదకర రసాయనాలను గుర్తించే సెన్సార్‌ను భారత్‌లోని శివ్‌నాడార్ ఇన్ స్టిట్యూషన్ ఆఫ్ ఎమినె¯న్స్ పరిశోధకులు అభివృద్ధి చేశారు. ‘ఆహారంలో చేరిన రసాయన కాలుష్యకారకాలను, ఫార్మాలిన్ వంటి నిషేధిత రసాయనాన్ని చేప, మాంసం నిల్వలో వినియోగిస్తున్నారు. అదే విధంగా చేపల పెంపకంలోనూ పరాన్నజీవులను అంతం చేసేందుకు ఫార్మాలిన్ ను వాడుతున్నారు. ఇలాంటి ప్రమాదకర రసాయనాలను సెన్సార్ గుర్తిస్తుంది’ అని పరిశోధకుల బృందం వెల్లడించింది.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP
Published date : 06 Jan 2023 05:34PM