Skip to main content

ISRO: సీఈ20 ఇంజన్ పరీక్ష విజయవంతం

ఎల్‌వీఎం3–ఎం3 రాకెట్‌ ప్రయోగానికి సంబంధించి క్రయోజనిక్‌ దశలో ఉపయోగపడే కొత్త ఇంజన్ ను(సీఈ–20) భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) విజయవంతంగా పరీక్షించింది.
ISRO successfully conducts test of CE20 cryogenic engine for LVM3 launch

సీఈ–20 ఇంజన్ భూస్థిర పరీక్షను నిర్వహించినట్టుగా ఇస్రో ప్రకటించింది. తమిళనాడు రాష్ట్రం మహేంద్రగిరిలోని ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్‌(ఐపీఆర్‌సీ) ఈ పరీక్షకు వేదికగా నిలిచింది.

October Weekly Current Affairs (Science & Technology) Bitbank: What is India’s rank in the Global Innovation Index Ranking?

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 11 Nov 2022 05:41PM

Photo Stories